Advertisement

Bathukamma sarees Distribution by kodad Mla Bollam Mallaiah Yadav at Huzurnagar Constancy||Anna Tv||

Bathukamma sarees Distribution by kodad Mla Bollam Mallaiah Yadav at Huzurnagar Constancy||Anna Tv|| #kodada #telangana #annatvtelugunews
Bathukamma sarees Distribution by kodad Mla Bollam Mallaiah Yadav at Huzurnagar Constancy
కోదాడ మండలం లోని రెడ్లకుంట, చిమిర్యాల, నల్లబండగూడెం, పలుగ్రామాలలో స్థానిక శాసన సభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. హుజుర్ నగర్ ఉపఎన్నిక కారణంగా వాయిదాపడ్డ ఈ కార్యక్రమం ఈరోజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నదని, ఆడపడుచులను గౌరవించాలనే తలంపుతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు......ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ, దేశంలోని అన్నిరాష్ట్రాలకు ఆదర్శమని, దేశం మొత్తం తెలంగాణా రాష్ట్రం వైపు చూస్తుందని అన్నారు.మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వృద్దాప్యపు పింఛన్లు, రైతుబందు, కె.సి.ర్ కిట్లు, కళ్యాణలక్ష్మి, షాధిముభారక్, వంటి పథకాలతో తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.పి.పి కవితారెడ్డి, ఉప ఎం.పి.పి మల్లెల రాణి, మరియూ అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Watch Anna Tv Telugu News Here



#AnnaTVTeluguNews #AnnaTvNews #TeluguNews #news

For more latest updates on the news
Subscribe to Anna Tv Telugu News Channel






Watch Anna TV Telugu News
The No 1 Telugu Youtube news channel in AP & TS
24 hour Telugu News Uploded
Dedicated to report news across Telangana and Andhra Pradesh Other parts of the world through live reports
Breaking news, sports updates
Weather reports and Entertainment and business trends and exclusive interviews and current affairs and Movie Updates

ap cm ys jagan,powankalyan,janasena,ysrcp,tdp,trs,bjp,modi,Telugu News,powerstar,chandrababu,kcr,ktr,lokesh,rk roja,bollam malaiah,bollam mallaiaha,mla bollam,mallya yadav,bathukamma sare,batukamma,huzurnagar,byelection,buyelection,telangana,cm kcr,kodada,suryapet,ts rtc,tsrtc,rtc employes,

Post a Comment

0 Comments