జీవితంలో ముఖ్య ప్రశ్నలు ~ నేను చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి ? నేను ఫోకస్ పెట్టాల్సిన ప్రాముఖ్యత లేమిటి ? ఒక విజయవంతమైన ~ అర్ధవంతమైన సంవత్సరాన్ని డిజైన్ చేసుకుని ఒక అత్యుత్తమ మయిన సంవత్సరంగా ఎలా తీర్చిదిద్దగలను ? 2020 లో నా బెస్ట్ వెర్షన్ ఎలా జీవించగలను ?
0 Comments