Advertisement

ఆశ్రయము నీవేనయా Meaningful Song By Bro. Shalem Raju Garu

ఆశ్రయము నీవేనయా Meaningful Song By Bro. Shalem Raju Garu ఆశయము నీవేనయా - ఆధారము నీవేనయా
ఘోర పాపిని నేనయా - గొప్ప దేవుడా యేసయ్యా అయ్యా . . . అయ్యా . . . యేసయ్యా . . .

1. ఆత్మీయులే నన్ను తోసి వేసిరీ
అవమానమునే నాకు కలుగజేసిరీ
ఈటెలండి మాటలనే విసురు చుంటిరీ
నా స్థితిపై జాలి వారు చూపరైతిరీ
అయ్యా . . . అయ్యా . . . యేసయ్యా

2 . నా నెళవరులే నాకు అన్యులైతిరీ
బంధువులు నాయొద్దకు రాక యుంటిరీ .
నా ప్రాణ స్నేహితులు మరిచిపోతిరీ
నా వారే నా చెంతను నిలువరైతిరీ
అయ్యా . . . అయ్యా . . . యేసయ్యా

3 . అందరు ఎడబాసినా వీడని వాడా . . .
అమ్మకన్న మిన్న ప్రేమ చూపేతోడా . . .
నీ చల్లని ఒడిలోకి నన్ను చేర్చుమా . . .
నీ రెక్కల నీడలోన సేద దీర్చుమా . . .
అయ్యా . . . అయ్యా . . . యేసయ్యా

Garu

Post a Comment

0 Comments